PM Modi: ముందు చైనా..తరువాత అమెరికా ..టారీఫ్ లపై పక్కా ప్లాన్ తో భారత ప్రధాని మోదీ
టారీఫ్ ల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ చైనా పర్యటన ఇప్పటికే కన్ఫార్మ్ అయింది. ఇప్పుడు తాజాగా వచ్చే నెలలో ఆయన యూఎస్ కూడా వెళ్ళనున్నారని తెలుస్తోంది. అదనపు టారీఫ్ ల నేపథ్యంలో మోదీ పెద్ద ప్లానే వేశారని..దాని కోసమే ఈ పర్యటనలని అంటున్నారు.