USA: అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం
ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు చేశారు అందులో అక్రమ వలసదారుల నిర్భంధ బిల్లు ఒకటి. దీనికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం కూడా లభించింది. దీంతో ట్రంప్ సంతకం చేయబోయే తొలి బిల్లు అదే అయ్యే ఛాన్స్ ఉంది.