USA: లాస్ ఏంజెల్స్ ఉత్తరాన కొత్త మంటలు..ఇళ్ళను వదిలిపెట్టిన 31వేల మంది..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఉత్తరాన కొత్త మంటలు వ్యాపించాయి. అక్కడి శాంటా క్లారిటీ వ్యాలీలో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో దాదాపు 31 వేల మంది ఇళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది. శాంటా ఆనా పొడిగాలుల కారణంగా మంటలు చెలరేగాయి.
USA: భారత ఐటీకి ఏం కాదు..నాస్కామ్
హెచ్ 1 బీ వీసాల మార్పులు చేర్పులు వల్ల భారత ఐటీ ప్రొఫెషనల్స్ కు ఎటువంటి ప్రమాదం లేదని అంటోంది నాస్కామ్. మనవాళ్లు అక్కడి వారికన్నా నైపుణ్యం ఎక్కువ కలిగి ఉంటారని..పైగా తక్కువ జీతానికై పని చేస్తారు కాబట్టి ప్రభావం తక్కువే ఉంటుందని చెబుతోంది.
Birthright Citizenship: జన్మతః పౌరసత్వం రద్దు.. కోర్టుల్లో సవాలు చేసిన 22 రాష్ట్రాలు
ట్రంప్ తీసుకున్న జన్మతః పౌరసత్వ నిర్ణయంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వారి న్యాయస్థానాల్లో సవాల్ చేశాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Trump Warns Putin: పుతిన్‌కు ట్రంప్ వార్నింగ్.. అలా చేయకుంటే.. ?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పంద చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ చర్చలకు రష్యా రాకుంటే రష్యాపై మరిన్న ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
US Deportation: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!
అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారందరినీ దేశం నుంచి పంపించేస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని, కార్మికుల కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
USA: గ్రేట్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలి..ట్రంప్
హెచ్ 1 బీ వీసాల మీద జరిగిన డిబేట్ లో కొత్త అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సమర్ధవంతులైన ప్రజలే అమెరికాకు రావాలని ట్రంప్ అన్నారు.
USA: గుబులు గుబులుగా భారతీయులు..తిరుగుటపా తప్పదేమో..
ట్రంప్ వచ్చాడు ఇండియన్స్ ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చాయి. ఎప్పుడు తమని పంపించేస్తాడో అంటూ భయంభయంగా రోజులు గడపాల్సి వస్తోంది. అమెరికాకు వలస వచ్చిన వారి మీద ఆంక్షలు తప్పవని చెబుతున్న ట్రంప్ దానికి తగ్గట్టుగా చర్యలు మొదలుపెట్టేశారు.
USA and Talibans: అమెరికా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం..
అమెరికాకు, తాలిబన్ల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఖైదీగా ఉన్న అఫ్గాన్ ఫైటర్.. ఖాన్ మహమ్మద్‌ను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.