యెమెన్‌పై ఆగని అమెరికా దాడులు.. 70 మందికి పైగా మృతి
యెమెన్ రాజధాని సనా తో పాటు పలు నగరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. శనివారం రాత్రి సనా, హోదైద, అమ్రాన్ నగరాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 70 మందికి పైగా మృతి చెందారు.