USA-China: అమెరికా, చైనా టారిఫ్ వార్‌లో బిగ్‌ట్విస్ట్.. ఒప్పందానికి రానున్న ఇరుదేశాలు !
చైనా, అమెరికా టారిఫ్ యుద్ధంలో తాజాగా బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. సుంకాలపై ఇరుదేశాలు ఒప్పందానికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చైనాతో పెద్ద ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని యూఎస్ ట్రెజరీ చీఫ్ స్కాట్ బెసెంట్ అన్నారు.