NATO: రష్యా ఐదేళ్లలో నాటో దేశాలపై దాడులు చేసే ఛాన్స్.. హెచ్చరించిన జనరల్ సెక్రటరీ
నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవాలంటే నాటో సభ్యదేశాలు తమ రక్షణ రంగాన్ని 400 శాతం పెంచుకోవాలని హెచ్చరించారు. ఐదేళ్లలో రష్యా నాటో దేశాలపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు.
Russia Drone Attack On Ukraine | 500 డ్రోన్లతో రష్యా.. ఉక్రెయిన్ పై దా*డి | Putin | Zelensky | RTV
Russia VS Ukraine War Updates | రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దభూమి | | Kiev Drone Attack | Putin | RTV
Russia-Ukraine War: రష్యాపై మరోసారి ఉక్రెయిన్ భీకర దాడులు..
రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. తమ బలగాలు తొమ్మిది డ్రోన్లను కూల్చేశాయని పేర్కొన్నారు.
Russia-Ukraine War: ఉక్రెయిన్ను చావుదెబ్బ కొట్టిన రష్యా.. వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు
ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 400లకు పైగా డ్రోన్లు, 40 క్షిపణులతో దాడులు చేసింది. కీవ్, ఎల్విన్, సుమీతో పాదు ఇతర ప్రధాన నగరాలపై ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు.
Russia-Ukraine: ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులు మొదలెట్టిన రష్యా..ఉద్రిక్త పరిస్థితులు
ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులను మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్ ఒక్కసారి డ్రోన్లతో విరుచుకుపడి...రష్యా తాలూకా 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇప్పుడు భారీ క్షిపణులతో రష్యా దాడులకు తెగబడుతోంది.