బ్రిటన్ చర్చ్‌లో ఉగ్రదాడి.. టెర్రరిస్ట్‌తో సహా ముగ్గురు మృతి
మాంచెస్టర్‌లోని హీటన్ పార్క్ సినాగోగ్ వద్ద యోమ్ కిప్పుర్ ప్రార్థనల సమయంలో జరిగిన ఈ ఘోరమైన దాడి ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, అలాగే అనుమానిత ఉగ్రవాదిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు.