China: యూకేకు పక్కలో బళ్ళెంలా చైనా..అక్కడే గూఢచర్య కేంద్రం
లండన్లో చైనా నిర్మించాలనుకుంటున్న భారీ దౌత్య కార్యాలయం లండన్కు పక్కలో బళ్ళెంలా తయారైంది. దీంతో ఆ దేశానికి కంటిమీద కునుకు లేకుండా పోతుందట. దీనికి కారణం టవర్ లండన్ సమీపంలోని రాయల్ మింట్ వద్ద ఇది ఉండటమేనని చెబుతున్నారు.