UAE : దారుణం.. బర్త్డే రోజునే భర్త చంపేశాడు...గొంతుకోసి!
దుబాయ్ షార్జాలో దారుణం జరిగింది. కేరళలోని కొల్లంకు చెందిన అతుల్య అనే వివాహిత దారుణహత్యకు గురైంది. అదనపు కట్నం కోసం భార్యను చంపేశాడు ఆమె భర్త సతీష్. కేరళకు చెందిన సతీష్, అతుల్యకు 2013లో పెళ్లి అయింది.