Turkey: తుర్కియేకు భారత్ మరో గట్టి దెబ్బ.. రూ.770 కోట్లు లాస్
తుర్కియేకు భారత్ మరో షాక్ ఇచ్చింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి కేంద్రంగా ఉన్న తుర్కియే బుకింగ్స్‌ను టూరిస్ట్‌లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. బుకింగ్స్ క్యాన్సిల్ చేయడంతో తుర్కియేకు దాదాపుగా రూ.770 కోట్లు నష్టం రానుందని నిపుణులు అంటున్నారు.