తెలంగాణTelangana: తెలంగాణలోనే మొట్టమొదటి RTC మహిళా బస్ డ్రైవర్.. ఆమె కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు ఆమె పేరు సరిత. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాలో పుట్టి పెరిగారు. రాష్ట్రంలోని TGSRTCలో ఉద్యోగం సంపాదించి తొలి మహిళా బస్‌డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. మొదటిరోజు MGBS నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్ నడిపారు. By Seetha Ram 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTGSRTC: ఆర్టీసీకి ప్రభుత్వం రూ.6 వేల కోట్లు చెల్లించింది : భట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు ఇప్పటిదాకా రూ.182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటిదాక ఆర్టీసీకి ప్రభుత్వం రూ.6,088 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. By B Aravind 09 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం.. ప్రయాణికులతో ముచ్చట్లు-PHOTOS మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సందడి చేశారు. పంజాగుట్ట నుండి లక్డికపూల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ వరకు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. By Nikhil 17 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTGSRTC: టీజీఎస్ ఆర్టీసీకి షాక్.. 10 రూపాయలకు పది వేల ఫైన్ తెలంగాణ ఆర్టీసీకి వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఒకే దూరానికి ఒకే రకమైన బస్సుల్లో వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికుడి నుంచి రూ.10 అదనంగా వసూలు చేసినందుకు ఏకంగా రూ.10 వేలు ఫైన్ వేసింది. By Vijaya Nimma 06 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTGSRTC : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ... తెలంగాణ ఆర్టీసీకార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం సమ్మెవిరమణకు ప్రయత్నించినప్పటి వారు సమ్మెకు వెళ్లడానికే సిద్ధపడుతున్నారు. దీంతో కార్మికులకు ప్రభుత్వం లేఖ రాసింది. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంది. By Madhukar Vydhyula 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTGSRTC: రేపటినుంచి బస్సులు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్! తెలంగాణ ఆర్టీసీ మరోసారి సమ్మెకు సిద్ధమైంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రేపటినుంచి ఆర్టీసీ సిబ్బంది సేవలు ఆపేయనున్నారు. మరోవైపు ఆర్టీసీ ఇప్పుడే నష్టాల నుంచి కోలుకుంటోందని, ఇలాంటి సమయంలో సమ్మే చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. By srinivas 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTGSRTC: బస్‌పాస్ దారులకు TGSRTC బంపర్ గుడ్‌న్యూస్.. ఇకపై వాటిలో రయ్ రయ్ హైదరాబాద్ పరిధిలోని జనరల్ బస్ పాస్ దారులకు TGSRTC శుభవార్త చెప్పింది. రూ.20 కాంబి టికెట్‌తో మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్‌పాస్ కలిగినవారు ఈ సదుపాయాన్ని మెట్రో డీలక్స్ బస్సులలో పొందవచ్చు. By Seetha Ram 02 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణఆ డబ్బులన్నీ మీ కోసమే ఖర్చు చేస్తా.. RTC కార్మికులకు సీఎం రేవంత్ బంపరాఫర్! సంస్థ లాభాల బాట పడుతున్న ఈ సమయంలో RTC కార్మికులు సమ్మె ఆలోచనను విరమించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయాలని కార్మికులను కోరారు. ఆ డబ్బులు మీ కోసమే ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. By Nikhil 01 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTGSRTC: టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్...ఆ రోజు నుంచి బస్సులు బంద్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జనవరి 27న నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, దీంతో మే 7నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ఆర్టీసీజేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న తెలిపారు. By Madhukar Vydhyula 30 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn