Elon Musk : ట్రంప్‌కు ఝలక్ ఇచ్చిన ఎలాన్‌మస్క్..కొత్త పార్టీ ప్రారంభం
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నంత పనిచేశాడు. ఇన్నాళ్లు కేవలం ట్రంప్‌ను తన దారికి తెచ్చుకునేందుకు మాత్రమే కొత్త పార్టీ నినాదం ఎత్తుకున్నాడని భావిస్తూ వస్తున్నఎలాన్ మస్క్ ట్రంప్ కు షాక్ ఇస్తూ ‘అమెరికా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని లాంచ్ చేశారు.
Heavy Flood In Texas : టెక్సాస్ లో అల్లకల్లోలం | Catastrophic | US Floods Flood Rises in Texas | RTV
Big Beautiful Bill: చట్టంగా మారిన బిగ్ బ్యూటిఫుల్ బిల్.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణ కోసం ఈ బిల్లును ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Big Beautiful Bill: ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో భారత్‌కు భారీ దెబ్బ
ట్రంప్ ఎప్పటి నుంచి అమలు చేయాలనుకుంటున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది.
అమెరికాలో దొరికిపోయిన 10,382 మంది భారతీయులు
అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటా ప్రకారం.. అమెరికా అక్రమ వలస వెళ్తూ ఈ ఏడాది జనవరి-మే మధ్యలో 10,382 మంది భారతీయులు దొరికిపోయారు. వీరిలో 30 మంది మైనర్లు ఉన్నారు. అత్యధికంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారున్నారు.
Elon Musk And Trump : సర్దేసుకుని వెళ్లిపోతావ్ హెచ్చరించిన ట్రంప్.. వెనక్కి తగ్గిన మస్క్
ఒకప్పటి స్నేహితులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకోవడంతో భేదాభిప్రాయలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
Elon Musk America Party: అది జరిగితే మరిసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్ మస్క్
బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం వస్తే మరుసటి రోజే తాను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు.