America Trade Deal With US: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్.. హింట్ ఇచ్చిన ట్రంప్
భారత్‌తో ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే ఈ పెద్ద డీల్ కార్యరూపం దాల్చవచ్చని ఆయన గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు.