Trump: పుతిన్ కంటే వాళ్లే యమ డేంజర్.. జాగ్రత్తగా ఉండాలంటూ ట్రంప్ సంచలన పోస్ట్!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారులే మరింత డేంజరస్ అంటూ చెప్పుకొచ్చారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారులే మరింత డేంజరస్ అంటూ చెప్పుకొచ్చారు.
అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్క లీటరు కూడా చమురు ఇవ్వమని నార్వే ప్రకటించింది. అమెరికాకు చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని సరఫరా చేస్తున్న హాల్ట్ బ్యాక్ అనే నార్వేకు చెందిన సంస్థ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గిపోయాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత ట్రాన్స్ జెండర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యూఎస్ ఎయిడ్ నిలిపివేయడంతో ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటుచేసిన 3 క్లినిక్‌లు మూతపడ్డట్లు తెలుస్తోంది. 5 వేల మందికిపైగా మెడికల్ ట్రీట్మెంట్ అందట్లేదని ఆందోళన చెందుతున్నారు.
మినరల్స్ డీల్‌కు సంతకం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అమెరికా.. ఉక్రెయిన్ ఖనిజాలపై ఎందుకు ఫోకస్ పెట్టిందనేది చర్చనీయం అవుతోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో ఖనిజ సంపద ఒప్పందానికి సిద్ధమేనని తెలిపారు. తాము అమెరికాకు రుణపడి ఉంటామని కూడా వరుస ట్వీట్లు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికా, ఉక్రెయిన్ మధ్య వైరం కొనసాగుతున్న వేళ.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ట్రంప్, జెలెన్స్కీ, జేడీ వాన్స్ ఒకరిపై ఒకరు పోట్లాడుకునేలా ఈ వీడియోను ఎడిట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.
అమెరికాలో ఓవల్ కార్యాలయంలో ఈరోజు ట్రంప్, జెలెన్ స్కీ ల మధ్య జరిగిన వివాదంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. రష్యా...ట్రంప్ ను సమర్ధించగా..నాటో దేశాలు మాత్రం జెలెన్ ఒంటరివాడు కాదంటూ ఉక్రెయిన్ కు మద్దతును ప్రకటిస్తున్నాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వివాదంపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. 'రష్యా తక్షణమే శాంతి కావాలంటోంది కానీ జెలెన్స్కీ శాంతిని కోరుకోవట్లేదు. ఆయన కొంచెం అతి చేసినట్లు అనిపించింది. తన మాటలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయి' అన్నారు ట్రంప్.