Zelenskyy Vs Trump: నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి.. ట్రంప్‌తో వివాదంపై జెలెన్స్కీ ఫైర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వివాదంపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను గౌరవిస్తా. కానీ క్షమాపణ అడిగేంత తప్పు నేనేమీ చేయలేదు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమే' అన్నారు.