Trump Vs Harvard: హార్వర్డ్ పై మరో దాడికి రెడీ అయిన ట్రంప్
ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి అందించే 2.2బిలియన్ డాలర్ల ఫెడరల్న నిధులకు కోత విధించారు.ఈ క్రమంలో మరో 1 బిలియన్ డాలర్ల కోతకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
China-America: అమెరికాతో ట్రేడ్ డీల్ మ్యాటర్ లో జాగ్రత్త..చైనా హెచ్చరికలు
చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని తన మిత్ర దేశాలకు ట్రంప్ సర్కారు షరతు పెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా దీని గురించి బీజింగ్ తీవ్రంగా స్పందించింది.తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.
Yemen-America: న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం.. వార్ సీక్రెట్స్ ను ఇంట్లో చెప్పిన రక్షణ మంత్రి!
యెమెన్ పై భీకర దాడులు గురించి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో కూడా పంచుకున్నట్లు తెలుస్తుంది.తన భార్య జెన్సిఫర్, సోదరుడు ఫిల్ హెగ్సెత్తో మంత్రి ఈ యుద్ధ ప్రణాళికలను పంచుకున్నట్లు పేర్కొంది.
ట్రంప్ ఫ్లైట్‌ను రెంట్ తీసుకున్నా.. నా ఫ్లైట్ విలువ! | KA Paul Speech About Flight Rent Cost | RTV
USA: ట్రంప్‌ను తిడుతూ.. వలసదారులకు స్వాగతం అంటున్న అమెరికన్ పౌరులు
ట్రంప్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు మరోసారి నిరసనలు చేశారు. వలసదారులకు చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వాళ్లని బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు భయం లేదు.. వలసదారులకు స్వాగతం అంటూ' నినాదాలు చేశారు.
America:మాదారి మేం చూసుకుంటాం: అమెరికా!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా చెప్పిన విషయం తెలిసిందే.దీని పై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందించి..త్వరలోనే శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.
Trump Viral video: 'బలగం' పాటకు ట్రంప్ మామ యాక్షన్.. వీడియో చూస్తే ఫిదా అవుతారు!
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సాధారణ రైతులా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సైకిల్‌పై గడ్డిమోపు, పొలంనుంచి ఆవును తోలుకొస్తూ, పిల్లలతో దీపావళీ సెలబ్రేషన్స్ చేస్తూ ఔరా అనిపించాడు. ఏపీ సీఎంతోనూ సైకిల్‌పై ప్రయాణించారు. AI వీడియో నవ్వులు పూయిస్తోంది.