Time Most Influential Persons: టైమ్స్ ప్రభావశీలుర జాబితాలో ట్రంప్,యూనస్...భారతీయులకు దక్కని ప్లేస్!
2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన విడుదల చేసింది.ఇందులో ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, బంగ్లాదేశ్ అధినేత యూనస్ లకు చోటు దక్కింది. ఈ జాబితాలో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడం గమనార్హం.