కొట్టుకున్న కోతులు.. ఆగిపోయిన రైళ్ల రాకపోకలు
సాధారణంగా కోతులు కొట్లాడుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా రెండు కోతుల మధ్య జరిగిన కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలనే ఆపేసింది. బిహార్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
సాధారణంగా కోతులు కొట్లాడుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా రెండు కోతుల మధ్య జరిగిన కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలనే ఆపేసింది. బిహార్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
ఇండియాలోనే అతి పొడవైన రైలు సూపర్ వాసుకి. ఇది ఒక గూడ్స్ రైలు. 295 బోగీలు, 6 ఇంజిన్లతో నడుస్తుంది. 3.5 కి.మీ పొడవు ఉంటుంది. ఏదైనా ఒక స్టేషన్ దాటాలంటే గంట సమయం పడుతుంది. ఇది చత్తీస్ఘడ్ లోని ఖొర్బా నుంచి నాగ్‌పూర్ లోని రాజ్‌నంద్‌గావ్ వరకు ప్రయాణిస్తుంది.
మీరు ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు. ట్రైన్ లేటు అయినప్పుడు ప్రయాణికులు ఫోరంను ఆశ్రయించాలి. అనంతరం తగిన కారణం చూపి నష్టపరిహారాన్ని పొందొచ్చు. అయితే వీటికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి.
మణుగూరు ప్యాసింజర్ రైలులో రమణమ్మను హరియాణకు చెందిన రోహిత్ అనే వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. హత్య చేసి పర్సులో రూ. 25 వేలు నగదు, రైలు టికెట్, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు.
ఏపీ విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుక్కల భయంతో రైల్వే ట్రాక్ పైకి పరిగెత్తిన 80 గొర్రెలను భీమసింగి వద్ద ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. అన్నీ అక్కడికక్కడే మరణించాయి. దీంతో తమను ఆదుకోవాలంటూ రైతులు అధికారులను వేడుకుంటున్నారు.
తెలంగాణ రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో శుభవార్త అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా రెల్వే కనెక్టివిటీ మరింత పెంచనున్నట్లు తెలిపింది. 2025 కేంద్ర బడ్జెట్లో మరో 2 లైన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది.
Two boys who are Addicts of Ganja (Weed) Consume it and die as hit by train in Pileru in Chittor District. Police observe the same is sprinkled around their dead bodies | RTV
ఇటీవల తమిళనాడులో కవరైపెట్టై రైల్వేస్టేషన్ దగ్గర మైసూరు -దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్.. గూడ్స్ రైలును ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు వెంటనే తమను సంప్రదించాలని దక్షిణ రైల్వే సోషల్ మీడియా వేదికగా కోరింది.
రైలులో రద్దీ ఎక్కువగా ఉందని ఇద్దరు దంపతులు రైలు చివరి బోగీ రాడ్లపై కూర్చొని ప్రయాణం చేసిన వీడియో వైరల్ అవుతోంది. రైలు నెమ్మదిగా వెళ్లడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తుండగా దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.