TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు!
తెలంగాణ రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో శుభవార్త అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా రెల్వే కనెక్టివిటీ మరింత పెంచనున్నట్లు తెలిపింది. 2025 కేంద్ర బడ్జెట్లో మరో 2 లైన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది.