Telangana: దారుణం.. బాలింత కడుపులో బ్యాండేజీ
హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో దారుణం జరిగింది. సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ బాలింత కడుపులో బ్యాండేజి ఉంచి కుట్లు వేసేశారు. ఇంటికొచ్చాక రెండ్రోజులకు ఆమె నొప్పి ఎక్కువైంది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్యాండేజీ తీశారు.