Army Jawan: భార్య టార్చర్ భరించలేకపోతున్నా: ఆర్మీ జవాన్
భార్య వేధింపులు భరించలేక ఓ ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించాడు. భార్యతో పాటు అత్తింటివారు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసున్న అతని అన్న వెంటనే ఆస్పత్రికి తరలించాడు.