Bengaluru: రిలేషన్ షిప్ వద్దన్నందుకు OYO రూమ్‌లో పొడిచి చంపేశాడు..
ఈమధ్య కాలంలో ప్రేమికులు కూడా ఒకరినొకరు చంపుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఓయో హోటల్లో రూమ్‌లో ఓ యువతి బాయ్‌ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది.
ఈమధ్య కాలంలో ప్రేమికులు కూడా ఒకరినొకరు చంపుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఓయో హోటల్లో రూమ్‌లో ఓ యువతి బాయ్‌ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది.
విగ్నేష్ శివన్ తమ పెళ్లిరోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భార్య నయన్, ఇద్దరి పిల్లల్ని తీసుకొని కార్గో బైక్ లో జాలీగా రైడ్ కి వెళ్లారు. విగ్నేష్ బైక్ నడుపుతుంటే నయన్ వీడియో తీయడం ఎంతో క్యూట్ గా కనిపించింది.
అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని భద్రతా దళాలు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఓ ఆస్ట్రేలియన్ రిపోర్టర్ అక్కడ జరుగతున్న పరిస్థితులు వివరిస్తోంది. అదే సమయంలో ఓ రబ్బరు తుటా ఆమె కాలికి తగిలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రణబీర్ కపూర్ ముంబై బాంద్రాలోని తన కొత్త ఇంటిని కూతురు రాహా పేరు మీద రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆరంతస్థుల భవనం ప్రస్తుతం రూ.250 కోట్లు విలువ చేస్తుందని టాక్. మరో 2, 3నెలల్లో రణబీర్ దంపతులు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నారని సమాచారం.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలకు ఇప్పటిదాకా రూ.182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటిదాక ఆర్టీసీకి ప్రభుత్వం రూ.6,088 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు.
'విరూపాక్ష' ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా కార్తీక్.. హర్షిత అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్తీక్ ప్రస్తుతం నాగచైతన్యతో ఓ మూవీ చేస్తున్నాడు.
లవంగాలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఈ నీరు గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యలను తగ్గించటంతోపాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, నొప్పి, చిగుళ్ల వాపు, దుర్వాసన నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తునని వైఎస్ జగన్ అన్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ అయ్యారు.