KKR Vs RR: ఆర్ఆర్తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ కోల్ కతా vs రాజస్థాన్ రాయల్స్ మధ్య 53వ మ్యాచ్ రెడీ అయింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్ఆర్ జట్టు బౌలింగ్ కు దిగనుంది.