CEC: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడంటే?: ఈసీ కీలక ప్రకటన!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక ఉండకపోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు నోటిఫికేషన్ వచ్చిందన్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక ఆలస్యం కావొచ్చన్నారు.