/rtv/media/media_files/2025/06/19/pune-accident-2025-06-19-10-14-19.jpg)
pune accident
మహారాష్ట్రలోని పూణే జిల్లా జెజురి-మోర్గావ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ కారు, టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జెజురి నుంచి ఇందాపూర్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ రోడ్డు పక్కనే ఆగిఉన్న టెంపోను ఢీకొట్టింది. మరణించిన వారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు సమాచారం.
Also Read : బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
Also Read : లక్ అంటే ఇదే.. నక్కతోక తొక్కిన ఫ్యామిలీకి దొరికిన రూ.10లక్షల వజ్రం
🚨 BREAKING: 8 dead, 4 injured in horrific Pune accident near Jejuri! 💔 Swift Dzire rams pickup at Shriram Dhaba. Victims include women & children. 😢
— PuneNow (@itspunenow) June 19, 2025
Read more: https://t.co/4EXUMlJxG6#PuneTragedy #RoadSafety #Pune #punenews #puneaccident pic.twitter.com/LS1A5RQjGE
అదుపు తప్పడంతో
గాయపడిన వారిలో ఒక మహిళా, ఒక పురుషుడు, ఇద్దరు పిల్లలు ఉన్నారట. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీ వర్షం కారణంగా వేగంగా వచ్చిన కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Malavika Mohan: బ్యాంకాక్ లో చిల్ అవుతున్న 'రాజాసాబ్' బ్యూటీ.. ఫొటోలు చూశారా!
Also Read : Trump vs Putin: ఇజ్రాయెల్‌కు సాయం చేయొద్దు.. అమెరికాకు పుతిన్ వార్నింగ్..
latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | national news in Telugu