TG TET: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. లాస్ట్ మినిట్ టిప్స్!
తెలంగాణలో నేటి నుంచి టెట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. పేపర్I, పేపర్II రాసే టీచర్ అభ్యర్థులకు నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. జనవరి 20 వరకు జరిగే పరీక్షల ప్రిపరేషన్, ఆన్సర్ చేసే విధానంలో జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆ టిప్స్ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.