TET : ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
తెలంగాణలో టెట్ పరీక్షకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి టెట్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వహించనుంది. జూన్‌లో, డిసెంబర్‌లో టెట్ పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
/rtv/media/media_files/2024/11/04/kqMnF8kpVdTnGR5u2b46.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dsc-jpg.webp)