/rtv/media/media_files/2025/04/30/gTUP3WxvGUBe61cVpiLX.jpg)
TG TET 2025
TG TET Results 2025
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ఆధికారిక వెబ్‌సైట్స్ https://tgtet.aptonline.in/tgtet/ తో పాటు https://schooledu.telangana.gov.in/ లో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. TG TET 2025 పరీక్ష జూన్ 18 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించారు.దీనికి సంబంధించిన ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైంది.. రేపు ఫలితాలతో పాటు తుది ఆన్సర్ కీ కూడా విడుదల కానుంది. అభ్యర్థులు తమ తమ ఫలితాలను చూసుకోవాలని అధికారులు కోరారు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
Also Read: పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్
Also Read: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత
Also Read: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య
test | teacher | telagana | telagana-news | tg-tet-notification | tg-tet-exam