Pahalgam Attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశం
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.