వరంగల్లో పాక్ ఉగ్రవాదుల కలకలం.. బిర్యానీ సెంటర్ నడుపుతూ..!
వరంగల్లో ఉగ్రవాదులు కదలికలు కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తికి పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జక్రియా అనే వ్యక్తిని ఇటీవల చెన్నై ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు