UNO: పాకిస్థాన్‌కు అమెరికా షాక్.. UNSCలో భారత్ విజయం
భారత్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ని అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్తగా ప్రకటించింది. దాన్ని భారత్ స్వాగతించింది. TRF పాకిస్తాన్ ఆధారిత లష్కరే తాయిబా సంస్థకు అనుబంధ సంస్థగా పనిచేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు.