Hyd Terrorist: హైదరాబాద్ నడిబొడ్డున్న ఉగ్రవాది ఇళ్లు.. విజయనగరం వేదికగా ఆపరేషన్!
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్‌ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ విజయనగరం వేదికగా బాంబు పేలుళ్ల రిహార్సల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Vizianagaram Terrorists Latest Updates | ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారంటే! | India Pak War | RTV
విజయనగరంలో పాక్ ఉగ్రవాది అరెస్ట్ | Terrorist Arrested In Vizianagaram | Operation Sindoor | RTV
Operation Pahalgam: సంగారెడ్డిలో పాక్ టెర్రరిస్ట్?
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో అస్సాంకు చెందిన ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సిమ్ కార్డులను పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులకు అమ్మడం, ఇక్కడి నుంచి విలువైన సమాచారాన్ని అక్కడికి చేరవేయడం తదితర అభియోగాలు ఆయనపై ఉన్నాయి.
మోదీతో పెట్టుకోవద్దు రా.. ఉగ్రవాది తల్లి.! | Terrorist Mother Emotional Comments On Video Call | RTV
IND-PAK WAR: మీరు మారరు.. ఉగ్రవాదుల కుటుంబాలకు పాక్ భారీ పరిహారం!
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ బుద్ధి మరోసారి బయటపడింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ దాడిలో మరణించిన టెర్రరిస్టు మౌలానా మసూద్ కుటుంబానికి భారీ నష్టపరిహారం ప్రకటించింది. ప్రభుత్వ సహాయ నిధి నుంచి రూ.14 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాకిస్తాన్ బెదిరిస్తే ఇండియా సహించదని ప్రధాని మోదీ హెచ్చరించారు. బ్లాక్మెయిల్ చేస్తే వారినే టార్గెట్ చేసి అటాక్ చేస్తామని మోదీ పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ పోరు ఆపదని ప్రధాని తేల్చి చెప్పారు.
Operation Sindoor: సిగ్గు లేదు.. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ అధికారులు (VIDEO)
పీఓకేలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు హాజరైయ్యారు. బిలాల్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ అధిపతి యాకుబ్ మొఘల్ చనిపోయిన విషయం తెలిసిందే. అతని అంతిమ సంస్కారాల్లో ISI, ఆర్మీ అధికారులు హాజరైయ్యారు.