BIG BREAKING: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసా దేవి ఆలయం దగ్గర ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. అక్కడ తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు.