Latest News In Telugu Telangana : భర్తకు గుడి కట్టించిన భార్య.. ఎక్కడంటే మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారులోని సోమ్లా తండాలో బానోతు హరిబాబు అనే వ్యక్తి మూడేళ్ల క్రితం కరోనా బారిన పడి మృతి చెందాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆయన భార్య.. తన భర్త రూపం ఎప్పటికీ కనిపించాలని విగ్రహాన్ని తయారు చేయించి గుడి కట్టించింది. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitha Ambani : బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ..! రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం సాయంత్రం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టుకు సహా అధ్యక్షురాలిగా వ్యవహారిస్తున్న ఆమె...ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ను తిలకించేందుకు హైదరాబాద్ కు వచ్చారు. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Temple: ఆహ్లాదం.. ఆధ్యాత్మికం.. గుడికి ఎందుకు వెళ్లాలంటే? భారతదేశంలో గుళ్ళు, గోపురాలు దర్శించుకోవడం ఎన్నో తరలుగా వస్తున్న సంప్రాదాయం. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా..? గుడికి వెళ్లడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక,శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya:11 రోజుల్లో 12 కోట్లు.. అయోధ్య రామాలయం ఆదాయం జనవరి 22న అత్యతం వైభోగంగా అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగింది. మర్నాడు జనవరి 23 నుంచి సామాన్య భక్తులకు రామాలయం సందర్శనకు అనుమతినిచ్చారు. ఈ పది రోజుల్లో బాలరామునికి దాదాపు 12 కోట్ల విరాళాలు అందాయి. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Shirdi: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రస్ట్ బోర్డు! షిర్డీ ఆలయానికి భక్తులు విరాళాలు, కానుకల రూపంలో ఇచ్చిన బంగారు, వెండి వస్తువులను కరిగించి నాణేలు, పతకాల రూపంలో భక్తులకు అందించాలని షిర్డీ సాయిబాబా దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. By Bhavana 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన శబరిమల ఆలయ కమిటీ.. ఏంటో తెలుసా? శబరిమల అయ్యప్ప ఆలయాన్ని గురువారం సాయంత్ర 5 గంటలకు తెరవబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. మండల పూజ సీజన్ సందర్భంగా రెండు నెలల పాటు ఆ ఆలయాన్ని తెరచి ఉంచనుండగా కొత్త పూజారిగా పీఎన్ మహేశ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. By srinivas 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..నవంబర్ 17 నుంచి తెరుచుకుంటున్న శబరిమల ఆలయం! శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆలయాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు . ఈ నెల 17 నుంచి అయ్యప్ప ఆలయం తెరచుకోనున్నట్లు మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు. By Bhavana 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR:సెంటిమెంట్ కంటిన్యూస్...కోనాయిపల్లి గుడికి సీఎం కేసీఆర్ కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళారు. సెంటిమెంట్ ప్రకారం నామినేషన్ పత్రాలను దేవుడి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. By Manogna alamuru 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: వైభవంగా అయ్యప్ప స్వామి కుంభాభిషేక మహోత్సవం హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయ్యింది.కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వాములకు, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది. By Bhavana 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn