Photo Bid Goes Wrong : ఫోటో కోసం పోజులియ్యబోయిననేత.. కాలు జారడంతో...
ఓ గుడి వద్ద జరుగుతున్నపనుల్లో సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ప్రయత్నించారు. ఫొటో కోసం పోజులిచ్చే క్రమంలో జారి గోతిలో పడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్పందించిన కార్మికులు ఆయనను బయటకు తీశారు.