Balayya Viral Video: బాలయ్య మంచి మనసు! అభిమాని కొడుక్కి అన్నం తినిపించిన వీడియో వైరల్
డాకూ మహారాజ్ సెట్ లో బాలయ్య చేసిన పని నెట్టింట వైరలవుతోంది. చిత్ర యూనిట్ లో పనిచేసే తన అభిమాని కొడుకు అన్నం తినకుండా మారం చేస్తుంటే.. బాలయ్య స్వయంగా ఆ బాబుకు తినిపించారు. ఈ వీడియోను ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాలయ్య పై ప్రశంసలు కురిపించాడు.
/rtv/media/media_files/2025/06/07/JF4sjxQZFCjzXp9MTKkP.jpg)
/rtv/media/media_files/2025/06/06/Gopt54cxC7gPPsUhjObu.jpg)
/rtv/media/media_files/2025/06/06/kkeMuwTdTEwMWKoRisap.jpg)
/rtv/media/media_files/2025/06/06/4bx1GnZfLS67wjyPAoha.jpg)
/rtv/media/media_files/2025/06/03/i7AGcDnq7YEl9o61DJ0K.jpg)
/rtv/media/media_files/2025/06/01/nAAoX36Q5xpVKPF8nrp2.jpg)
/rtv/media/media_files/2025/06/01/kgYD9YitdNcJXt156Nla.jpg)
/rtv/media/media_files/2025/05/31/7t8bRRgiou1qlVUmqrHA.jpg)
/rtv/media/media_files/2025/05/28/0GvS9ab9QR5uvOLY0mv2.jpg)
/rtv/media/media_files/2025/04/13/3VNaM9V9TBfBMfCdSV5e.jpg)