Rohit sharma : రోహిత్ శర్మ ముందు భారీ రికార్డు.. ఒక్క సెంచరీ చేస్తే చాలు!
కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఇవ్వాళ ఆస్ట్రేలియాతో జరిగే చాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క సెంచరీ సాధించగలిగితే అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేయనున్నాడు రోహిత్ శర్మ.
Rohit Sharma: ఆరేళ్ల క్రితం ట్వీట్.. షామా మొహమ్మద్ పై ట్రోల్స్‌కు దిగిన రోకో ఫ్యాన్స్ !
షామా మహమ్మద్ క్రికెటర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేంమొదటిసారి కాదు. దీనికి ముందు ఆమె స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కూడా ఆమె ఇలాంటి కామెంట్స్ చేశారు. ఆరేళ్ల క్రితం ట్వీట్ ను వైరల్ చేస్తూ రోకో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.
Shama Mohamed: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ షామా మొహమ్మద్?
షామా మొహమ్మద్ 1973 మే 17న కేరళలో జన్మించారు. వృత్తిరీత్యా దంతవైద్యురాలు. 2015లో కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆమె జీ టీవీలో కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఆమెకు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Rishabh Pant: విరాట్ - ధోనీకి రాని ఘనత రిషబ్ పంత్‌కు దక్కింది.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేటయ్యాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ వెల్లడించింది. బెస్ట్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అతడిని నామినేట్ చేసినట్లు తెలిపింది.
Virat Kohli - Axar Patel: అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన విరాట్ కోహ్లీ.. VIDEO VIRAL!
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కింగ్ కోహ్లీ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. కేన్ విలియమ్సన్ వికెట్ తీసిన అక్షర్ పటేల్‌ను అభినందించే క్రమంలో అతడి పాదాలను పట్టుకొనేందుకు విరాట్ ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
🔴Live News: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ICC Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్ ఆశలు గల్లంతు .. సెమీఫైనల్‌కు దక్షిణాఫ్రికా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, భారత్ , ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకోగా.. దక్షిణాఫ్రికా జట్టు కూడా తాజాగా సెమీఫైనల్స్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ బెర్త్ ఖరారు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి.
Champions Trophy 2025: టీమిండియాతో సెమీస్‌లో ఆడబోయే జట్టు ఏదీ? సమీకరణాలు ఇవే!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. టీమిండియాతో పాటుగా గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెట్టగా, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక నాలుగో జట్టు ఎవరెనది ఆసక్తికరంగా మారింది.