Pak vs Ban :బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దు.. పరువు తీసుకున్న పాకిస్థాన్ !
పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. అయినప్పటికీ పాక్ జట్టు నెట్ రన్ రేట్ విషయంలో బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉంది.