Rishab Pant : రిషబ్ పంత్ విధ్వంసం.. ఫోర్లు, సిక్సర్లతో హల్ చల్
సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 స్టైల్ లో ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 3సిక్సర్లు, 6ఫోర్లతో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు.