Rishab డార్క్ డేకి రెండేళ్లు.. యాక్సిడెంట్ తర్వాత జీవితం ఎలా మారింది?
డిసెంబర్ 30వ తేదీని రిషబ్ పంత్ తన జీవితంలో ఎప్పుడు మరిచిపోలేడు. రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు పంత్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టం కొలది ప్రాణాలతో భయటపడ్డాడు. దాదాపు 14 నెలలు విశ్రాంతి తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్లో తిరిగి ఆటను ప్రారంభించాడు.