Rohit Sharma: ఆరేళ్ల క్రితం ట్వీట్.. షామా మొహమ్మద్ పై ట్రోల్స్‌కు దిగిన రోకో ఫ్యాన్స్ !
షామా మహమ్మద్ క్రికెటర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేంమొదటిసారి కాదు. దీనికి ముందు ఆమె స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కూడా ఆమె ఇలాంటి కామెంట్స్ చేశారు. ఆరేళ్ల క్రితం ట్వీట్ ను వైరల్ చేస్తూ రోకో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.