Kolkata High Court: వారికి ప్రతి నెలా రూ.4 లక్షలు ఇవ్వండి.. షమీకి హైకోర్టు ఆదేశాలు!
భారత క్రికెటర్ షమీకి కోల్‌కతా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మాజీ భార్య, కూతురుకు ఖర్చులకోసం ప్రతినెల రూ. 4 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. హసిన్ జహాన్‌ను 2014లో షమీ పెళ్లి చేసుకోగా కొంతకాలానికి ఇరువురి మధ్య విభేధాలు మొదలయ్యాయి.