India-Pakistan: 'రెండు మ్యాచ్లు మేమే గెలుస్తాం, ఇన్షా అల్లాహ్'.. పాకిస్థాన్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు
ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. తాజాగా పాకిస్థాన్ బౌలర్ హరిస్ రౌఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రెండు మ్యాచ్లు మావే, ఇన్షా అల్లాహ్'' అంటూ వ్యాఖ్యానించారు.