AP Crime: తిరుమల ఘాట్లో రోడ్డు ప్రమాదం..మహిళ మృతి
తిరుమల ఘాట్ రోడ్డులో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో 24వ మలుపు వద్ద బస్సు బైక్ను ఢీకొని అరీఫా అనే మహిళ మృతి చెందగా.. ఆమె భర్త సురేష్, కుమారుడు షామీర్ సురక్షితంగా బయటపడ్డారు.