Makhana Health Benefits: అనారోగ్యమా... అయితే మఖానా తినండి.. అది ఎందుకో తెలుసుకోవడానికి ఇప్పుడే చదవండి
అల్పాహారంగా సాయంత్రం చిరుతిండిగా, రాత్రి పాలలో నానబెట్టి మఖానా తినవచ్చు. మఖానాను ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు. ఇది జీర్ణక్రియకు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు ప్రయోజనకరంగా ఉంటుది. ఇవి అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.