Kuberaa Movie: బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడిస్తున్న 'కుబేరా'.. వారంలోనే 100కోట్ల క్లబ్ లోకి!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన 'కుబేరా' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన వారాంతంలోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. సోషల్ డ్రామాగా రూపొందిన ఈచిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.