Manchu Manoj: అన్న పేరు చెప్పకుండా.. ' కన్నప్ప' టీమ్ కి మనోజ్ ఆల్ ది బెస్ట్!
'కన్నప్ప' సినిమా రేపు రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో మంచు మనోజ్ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ట్వీట్ చేశారు. మంచు విష్ణు పేరు తప్పా చిత్రబృందంలోని అందరి పేర్లను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.