Akhilesh Yadav : దీపావళి పండగను క్రిస్మస్ లాగా చేసుకోండి.. అఖిలేష్ సంచలన కామెంట్స్!
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. దీపావళి వేడుకలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. దీపావళి వేడుకలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి
ఇండోనేషియాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 74 ఏళ్ల ముసలాయన 24 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం ఆమెకు రూ.2 కోట్లు ఎదురుకట్నం (కన్యాశుల్కం) కూడా ఇచ్చాడు.
చలికాలంలో ఉదయం త్వరగా.. చురుకుగా మంచం దిగడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చల్లటి గాలిలో లేవాలంటే అది ఒక పెద్ద సవాలుగా అనిపిస్తుంది. అయితే ఉదయం నిద్ర లేవడానికి సహాయపడే సులభ చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
ఏపీలోలోని పార్వతీపురంమన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఆర్టీసీ బస్సు నుంచి ఏఎన్ఎల్ పార్సిల్‌కి వచ్చిన సామన్లను లోడింగ్, అన్లోడింగ్ చేస్తుండగా ప్రమాదం ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఇంట్లోనూ ఎలుకల సమస్య తీవ్రంగా ఉంటే.. వాటిని చంపకుండా సులభంగా పారదోలేందుకు ఉపయోగపడే చిట్కాలు ఉన్నాయి. ఈ పద్ధతి చాలా చౌకగా, సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వాటినికి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
భారతీయులకు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫ్లొరిడాలోని కన్జర్వేటివ్ నేత చాండ్లర్ లాంగేవిన్.. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ పోస్టు చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ దక్కని అభ్యర్థులు రచ్చ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కని ఆర్జేడీ నాయకుడు, పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం బయట తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం మహాసముద్రం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఢీకొనడంతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.