Health Tips: IQ బలహీనంగా మారుతుందా..? కారణం ఈ 4 కారణాలేనా..!!
చెడు జీవనశైలి కారణంగా IQ తగ్గడం ఆందోళన కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ పోషకాహార లోపం, ఆరోగ్యం సరిగా లేకపోవడం IQ తగ్గడానికి కారణం కావచ్చు. పర్యావరణం, తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల ధోరణి పెరుగుతున్న తీరు, IQ క్షీణతకు కారణం కావచ్చు.