Bhupalpalli: గర్ల్స్ హాస్టల్ లో దారుణం.. స్టూడెంట్ను చితకబాదిన వార్డెన్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ హాస్టల్లో వార్డెన్ భవాని ఒక విద్యార్థినిని విచక్షణారహితంగా చితకబాదారు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్సీ గర్ల్ హాస్టల్ విద్యార్థినిని వార్డెన్ చితక బాదిన ఘటన వీడియో వైరల్ గా మారింది.
/rtv/media/media_files/2025/12/30/fotojet-50-2025-12-30-10-31-25.jpg)
/rtv/media/media_files/2025/12/30/fotojet-49-2025-12-30-09-22-36.jpg)
/rtv/media/media_files/2025/12/27/ghmc-2025-12-27-13-32-49.jpg)
/rtv/media/media_files/2025/12/30/fotojet-48-2025-12-30-07-59-50.jpg)
/rtv/media/media_files/2025/12/30/fotojet-47-2025-12-30-07-31-00.jpg)
/rtv/media/media_files/2025/12/30/fotojet-43-2025-12-30-06-56-23.jpg)
/rtv/media/media_files/2025/12/29/swasa-2025-12-29-19-00-18.jpg)
/rtv/media/media_files/2025/12/29/insv-kaundinya-2025-12-29-15-55-24.jpg)
/rtv/media/media_files/2025/12/29/supreme-court-2025-12-29-15-31-16.jpg)
/rtv/media/media_files/2025/12/29/sperm-donation-2025-12-29-15-00-17.jpg)